Ap Cabainet Decision On Sarvepalli Canal Evacuees Permanent Pattas: నెల్లూరులో 1215మంది పేదలకు ఊరట దక్కింది.. 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం దొరికింది. సర్వేపల్లి కాలువకట్ట వాసులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 60 ఏళ్ల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. త్వరలోనే నెల్లూరులో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
నెల్లూరులో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. త్వరలోనే 1,215 మందికి ఇళ్ల పట్టాలు
RELATED ARTICLES


