HomeLifestyleనర్సరీ నుంచి ఇంటికి మొక్కలు తెచ్చే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

నర్సరీ నుంచి ఇంటికి మొక్కలు తెచ్చే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఇంట్లో నాలుగు మొక్కలు పెట్టుకోవాలనిపిస్తే చాలామంది నేరుగా నర్సరీకి వెళ్లి నచ్చిన మొక్కను కొనేస్తుంటారు. కానీ మొక్కను ఇంటికి తెచ్చిన తర్వాత అది ఊహించిన దానికంటే వేగంగా పెరిగి పక్కనున్న కుండీల్లోకి విస్తరించడం లేదా తోట మొత్తం ఆక్రమించడం మొదలైతే ఇబ్బంది అవుతుంది. అందుకే నర్సరీలో మొక్క కొనేటప్పుడు దాని అందం మాత్రమే కాదు.. అది పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది? ఎంత స్థలం కావాలి? సులభంగా నియంత్రించగలమా? అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. మరి ఇంటికి తెచ్చే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన ఆ మొక్కలు ఏవో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments