Tirumala Sv Museum Inauguration Update: తిరుమల శ్రీవారి భక్తులకు సరికొత్త అనుభూతి కల్పించేలా కొండపై ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఎస్వీ మ్యూజియంను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయానికి పనులు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. అంతేకాదు బ్రహ్మోత్సవాలు ఉండటంతో.. తిరుమలలో సెల్ఫోన్ సిగ్నల్ వ్యవస్థ, సెల్ టవర్ల పనితీరుపై కూడా సమీక్ష చేశారు.
తిరుమల వెళ్లే భక్తులకు సరికొత్త అనుభూతి.. వరల్డ్ క్లాస్ లెవల్లో ఎస్వీ మ్యూజియం, బ్రహ్మోత్సవాలకు ప్రారంభం
RELATED ARTICLES


