TTD Not Accept Recommendation Letters For Tirumala Darshan: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. ఈ ప్రభావం తిరుమల దర్శనాలపై కూడా కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సిఫార్సు లేఖల్ని స్వీకరించరని టీటీడీ ప్రకటించింది.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు సిఫార్సు లేఖల్ని స్వీకరించరని తెలిపారు. డిసెంబర్ వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు లేఖలు తీసుకోరు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. డిసెంబర్ వరకు ఎలాంటి సిఫారస్సు లేఖలు అనుమతించరు!
RELATED ARTICLES


