HomeAndhra Pradeshతిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ బస్టాండ్‌లు.. మొబైల్‌లో స్కాన్ చేస్తే చాలు, బస్సుల్లో పూర్తిగా ఉచితం

తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ బస్టాండ్‌లు.. మొబైల్‌లో స్కాన్ చేస్తే చాలు, బస్సుల్లో పూర్తిగా ఉచితం

TTD Plans Smart Bus Stops In Tirumala: టీటీడీ తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ ఆలోచన చేసింది. కొండపై ఉచిత బస్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ బస్సుల వివరాలు తెలిసేలా స్మార్ట్ బస్టాప్‌లను ఏర్పాటు చేయనున్నారు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు బస్సుకు సంబంధించిన వివరాలు వచ్చేలా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments