HomeAndhra Pradeshతిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేయగా ఊహించని ట్విస్ట్, నిందితుడెవరో తెలిసి!

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేయగా ఊహించని ట్విస్ట్, నిందితుడెవరో తెలిసి!

RTC Bus Stolen From Tirupati Bus Stand: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్‌ చేసిన అద్దె బస్సు చోరీ అయ్యింది. విజయవాడ నుంచి తిరుపతికి నడుస్తున్న బస్సును ఈనెల 20వ తేదీ రాత్రి డ్రైవర్‌ బస్టాండు ప్రాంగణంలో పార్కింగ్‌ చేశారు. వేకువజామున 3 గంటలకు వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సును నంద్యాల జిల్లాలో గుర్తించినట్లు తెలుస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments