HomeHeadlinesడివిడెండ్లు, బోనస్, స్టాక్ స్ప్లిట్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు

డివిడెండ్లు, బోనస్, స్టాక్ స్ప్లిట్స్.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు

కంపెనీలు ప్రకటించే డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్స్ వల్ల ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి మార్పులు వస్తాయో కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ వివరంగా విశ్లేషించారు. వీటి అంతర్లీన సూత్రాలు, ప్రకటనల వెనుకున్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం ప్రతి ఇన్వెస్టర్‌కూ అవసరం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments