HomeBusinessటాటా మ్యూచువల్ ఫండ్ నుంచి గుడ్‌న్యూస్.. బంగారం‌లో పెట్టుబడులు పునఃప్రారంభం.. ఆంక్షలు ఎత్తివేత!

టాటా మ్యూచువల్ ఫండ్ నుంచి గుడ్‌న్యూస్.. బంగారం‌లో పెట్టుబడులు పునఃప్రారంభం.. ఆంక్షలు ఎత్తివేత!

Tata Mutual Fund: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగారంలో పెట్టుబడులు పెట్టే వారికి శుభవార్త అందించింది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లలో లంప్ సమ్ పెట్టుబడి పెట్టేందుకు ఉన్న ఆంక్షలను తొలగించినట్లు తెలిపింది. ఇకపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. మరి అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments