దాయాది పాకిస్థాన్ మరో సైనిక సహాకార ఒప్పందం కుదుర్చుకుంది. ఖతార్, టర్కీ, ఇండోనేషియాలతో ఇస్లామాబాద్ బదర్ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇటీవల సౌదీ, టర్కీలతో మక్కా ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్ నాటోగా భావించే ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాల్లో ఒకదానిపై దాడి జరిగితే తమపై జరిగినట్టే భావించాలి. ఇప్పుడు బదర్ ఒప్పందంతో పాకిస్థాన్‌కు మరింత రక్షణ సహకారం లభించనుంది. ఇది ఓ రకంగా భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.
టర్కీ, ఖతార్, ఇండోనేషియాలతో పాకిస్థాన్ ‘బదర్’ ఒప్పందం.. భారత్‌కు ఆందోళన తప్పదా?
RELATED ARTICLES


