HomeAndhra Pradeshజగన్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు: చంద్రబాబు నాయుడు

జగన్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు: చంద్రబాబు నాయుడు

డీఎస్సీ వ్యవహారంతో ఏపీలో రాజకీయ అగ్గి రగులుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా బ్యాటింగ్ చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్‌ను జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయని అంటుంటే.. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అతిపెద్ద కుంభకోణమని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments