HomeAndhra Pradeshగ్లోబల్ దిగ్గజాలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫోకస్.. పెట్టుబడుల కోసం వ్యూహాత్మక అడుగులు

గ్లోబల్ దిగ్గజాలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫోకస్.. పెట్టుబడుల కోసం వ్యూహాత్మక అడుగులు

మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో గ్లోబల్ దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపారమైన వనరులు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సానుకూల విధానాలను వివరిస్తూ గురువారం పలు పెద్ద పెద్ద కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు సాధించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. సంస్థల ప్రతినిధులతో జరిగిన ఈ చర్చలు పాజిటివ్‌గా ముగియడంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments