టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు హైదరాబాద్ వాసి కుంచాల మధురామ్ రెడ్డి కోటీ 11 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఈ విరాళం తాలూకు డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. ఈ సహకారం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవుల కోసం హైదరాబాద్ వాసి పెద్దమనసు.. టీటీడీకి రూ. కోటికి పైగా విరాళం..
RELATED ARTICLES


