HomeLifestyleగుండె జబ్బులు, షుగర్‌కి కారణమయ్యే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే వాకింగ్, ఇప్పుడు చెప్పినట్లు నడిస్తే చాలు

గుండె జబ్బులు, షుగర్‌కి కారణమయ్యే బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే వాకింగ్, ఇప్పుడు చెప్పినట్లు నడిస్తే చాలు

​నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం దీర్ఘకాలిక సమస్యలకి ఊబకాయం అనేది ప్రధాన కారణం. అధికబరువు వ్యక్తులకి అనేక సమస్యల్ని తీసుకొచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు బెల్లీ ఫ్యాట్ గుండె జబ్బులు, షుగర్, జీవక్రియ సంబంధిత సమస్యల్ని పెంచుతుందని తేలింది. అందుకే, దీనిని ముందుగా తగ్గించుకోవాలి. అందుకోసం సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వడం, మంచి పోషకాహారంతో పాటు వర్కౌట్ కూడా ముఖ్యమే. వర్కౌట్‌‌లో కూడా అందరూ ఈజీగా చేయగలిగేది వాకింగ్. ఈ వాకింగ్‌లో కూడా బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల చాలా వరకూ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని తేలింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments