HomeSportsక్రీజులోకి వస్తే సిక్సర్ల సునామీనే.. టీమిండియా నయా ఫినిషర్‌ నమన్ ధీర్..!

క్రీజులోకి వస్తే సిక్సర్ల సునామీనే.. టీమిండియా నయా ఫినిషర్‌ నమన్ ధీర్..!

వెస్టిండీస్ సిరీస్ నుంచి తనకు వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్న యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్, టీమిండియా మిడిలార్డర్ సమస్యకు సరైన సమాధానంగా మారాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన నమన్, అంతకుముందు బెంగళూరులో విండీస్‌పై 6 బంతుల్లో 24 పరుగులు బాదాడు. పవర్ హిట్టింగ్‌తో పాటు అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ వేసే సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments