AP Govt Advisor Ashok Sitaram Goyal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్ సీతారాం గోయల్‌ను నియమించింది.
ఢిల్లీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.. అశోక్ సీతారాం గోయల్
కేంద్ర ప్రభుత్వ ఎక్స్-అఫిషియో అదనపు కార్యదర్శి, రివర్ మేనేజ్మెంట్ సభ్యుడిగా పనిచేశారు. గోయెల్‌కు అంతర్రాష్ట్ర నదీ వ్యవహారాలకు సంబంధించి 36 ఏళ్ల అనుభవం ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.