HomeNation and Worldకెనడా నుంచి సంపన్న రాష్ట్రం విడిపోనుందా..? అమెరికాతో సరిహద్దు పంచుకునే అల్బెర్టాపై ట్రంప్ కన్ను పడిందా..?

కెనడా నుంచి సంపన్న రాష్ట్రం విడిపోనుందా..? అమెరికాతో సరిహద్దు పంచుకునే అల్బెర్టాపై ట్రంప్ కన్ను పడిందా..?

కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చేద్దాం.. అంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేళనగా మాట్లాడిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది కదా. అమెరికా అధ్యక్షుడి మాటలతో నొచ్చుకున్న కెనడా.. ఇప్పుడు యూరప్‌కు ఎలా దగ్గర అవుతున్నదో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కెనడాలోని ఓ పెద్ద రాష్ట్రం, అది కూడా అమెరికాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం.. అంతే కాదు.. విస్తారమైన చమురు నిల్వలతో ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న రాష్ట్రం కెనడా నుంచి విడిపోయే ఆలోచనలో ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments