Telangana IFS Officer Setty Pradeep Kumar School Building: ఇంట్లో పిల్లల పుట్టిన రోజును ఘనంగా నిర్వహించే వారిని మనం చూసుంటాం.. తెలంగాణకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి మాత్రం అలాకాదు.. తన కుమార్తె పుట్టిన రోజుకే ఖర్చు చేసే డబ్బులతో ఏపీలోని తన సొంత ప్రాంతంలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆయన భార్య, కుమార్తెతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారి ప్రదీప్‌కుమార్ పెద్ద మనసును అందరూ అభినందిస్తున్నారు.
కుమార్తె పుట్టినరోజు ఖర్చుతో ఏపీలో పాఠశాల భవన నిర్మాణం.. తెలంగాణ IFS అధికారి ప్రదీప్ కుమార్ గొప్ప మనసు
RELATED ARTICLES


