HomeVideosకాలేజీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

కాలేజీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ భాస్కర్ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు అతనిపై దాడి చేసి దేహశుద్ధి చేశారు. కాలేజీ ఆవరణలోనే విద్యార్థులు, తల్లిదండ్రుల ముందే ఈ ఘటన జరిగింది. లెక్చరర్ భాస్కర్‌పై తక్షణమే కేసు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కాలేజీ ఎదుట ధర్నా చేపట్టారు. కాలేజీ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థినులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments