Gajkesari Yoga 2026: జ్యోతిష్యశాస్త్రంలో గజకేసరి యోగం అత్యంత ప్రభావవంతమైన యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ శుభ యోగం ప్రభావంతో మీరు చేసే పనుల్లో ఆనందం, శ్రేయస్సు, సంపద, ఐశ్వర్యంతో ముడిపడి ఉంటుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల ఈ రాజయోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీన శ్రావణ సోమవారం నాడు కర్కాటక రాశిలో చంద్రుడు ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఇప్పటికే గురుడు నివాసం ఉన్నాడు. దీంతో గురు, చంద్రుల కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో మీకు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశిలో గజకేసరి యోగం ప్రభావంతో ఈ రాశుల వారికి కెరీర్ పరంగా పురోగతికి అవకాశాలు!
RELATED ARTICLES


