HomeSportsఏషియన్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. జెర్సీలు, విల్లును సమర్పించిన అథ్లెట్లు!

ఏషియన్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. జెర్సీలు, విల్లును సమర్పించిన అథ్లెట్లు!

న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్ పతక విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ జట్టు, మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో పాటు పలువురు అథ్లెట్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. క్రీడాకారులు దేశానికి తెచ్చిన గౌరవాన్ని ప్రశంసించిన ప్రధాని, ఈ విజయం కేవలం వారిది మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయులదని కొనియాడారు. అనంతరం క్రీడాకారులతో గ్రూప్ ఫొటో దిగారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments