Ration Rice With Only 10% Broken Rice In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ఇకపై నూకలు 10 శాతమే ఉంటాయి. ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పేదలకు అందిస్తోంది. సెప్టెంబరు 1 నుంచి 17 జిల్లాల్లో పంపిణీ మొదలుపెట్టారు. వచ్చే నెలలో 20 జిల్లాలకు విస్తరించనున్నారు. అలాగే 10శాతం నూకలతో స్టీమ్ రైస్ పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీ రేషన్ బియ్యంలో 10శాతం నూకలు.. మార్కెట్లో కిలో రూ.65, రేషన్ షాపుల్లో పూర్తిగా ఉచితం
RELATED ARTICLES


