గుండెపోటుతో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలోనే ఆళ్లనానికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని.. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీడీపీలో చేరారు.