HomeAndhra Pradeshఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,242 తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు.. కారణం ఇదే

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,242 తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు.. కారణం ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల్లో తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాశాఖ 44,281 బడుల్లో ఆడిట్ నిర్వహించింది. అయితే చాలా వరకు పాఠశాలల బిల్డింగ్‌లు దృఢంగా ఉన్నాయని, కానీ 3,733 పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని తేలింది. ఇందులో భాగంగా ఏ క్షణాన కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న 6,242 పాత క్లాస్‌రూమ్‌లను అధికారులు కూల్చివేయనున్నారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.అదే విధంగా 3,733 చోట్ల మన బడి – మన భవిష్యత్తు కింద రిపేర్ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments