HomeAndhra Pradeshఏపీ పర్యటనలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్.. చంద్రబాబుతో భేటీ.. ఒంగోలులో విద్యామందిర్, వెల్‌నెస్ సెంటర్...

ఏపీ పర్యటనలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్.. చంద్రబాబుతో భేటీ.. ఒంగోలులో విద్యామందిర్, వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై.. రాష్ట్రాభివృద్ధి కోసం సాంకేతికతను వినియోగిస్తున్న చంద్రబాబు దార్శనికతను ప్రశంసించారు. అనంతరం ఒంగోలులో పర్యటించిన గురుదేవ్.. శ్రీశ్రీ రవిశంకర్ విద్యామందిర్, తత్త్వ పంచకర్మ కేంద్రం, వెల్‌నెస్ సెంటర్‌లను ప్రారంభించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments