HomeHeadlinesఏపీ ఇంటర్ బోర్డులో సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు.. ఇంటర్‌ పరీక్షల్లో...

ఏపీ ఇంటర్ బోర్డులో సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు.. ఇంటర్‌ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌

Andhra Pradesh Board Inter Board Governing Body Meeting Decisions: ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 78వ పాలకవర్గ సమావేశం ఉండవల్లిలో నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని 25శాతం వరకు పెంచారు. ఇంటర్ బోర్డులో పనిచేసే సిబ్బందికి కూడా పదవీ విరమణ వయోపరిమితిని 60నుంచి 62సంవత్సరాలకు పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపారు. అంతేకాదు పరీక్షలకు సంబంధించిన బుక్‌లెట్లలో పేజీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments