HomeHeadlinesఏపీలో భారీ వర్షాలకు జలమయమైన ప్రధాన సిటీలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

ఏపీలో భారీ వర్షాలకు జలమయమైన ప్రధాన సిటీలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

ఎల్‌నీనో ప్రభావంతో అల్లాడుతున్న నగరాల్లో ఇప్పుడు భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రహదారులు జలమయం అయిపోయాయి. చెట్లు కుప్పకూలిపోతున్నాయి. రోడ్లు, వంతెనలు కుంగిపోయాయి. ఇక విశాఖపట్నంలో అలల ఉధృతికి సముద్రం అల్లకల్లోలంగా మారి.. కోకో ఎరీనా ప్రాంతం కోతకు గురైంది. అదేవిధంగా సింహాచలం అప్పన్న మెట్ల మార్గం మొత్తం వరద ప్రవాహంతో నిండిపోయింది. మరోవైపు కాకినాడ జిల్లా పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments