Ap First Pilot Training Center In Kurnool: ఏపీలో తొలి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి రెడీ అయ్యింది. కర్నూలు విమానాశ్రయంలో ఈ అకాడమీ అందుబాటులోకి రానుంది. కర్నూలు ఎయిర్పోర్టులో మైసూరుకు చెందిన ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటుకు 1.25 ఎకరాలను కేటాయించారు. అక్కడ శిక్షణకు అవసరమైన అన్ని భవనాలు, మిగిలిన ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఈ అకాడమీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో పైలట్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి మంచి అవకాశం.. రాయలసీమలో తొలి పైలట్ల ట్రైనింగ్ సెంటర్ రెడీ
RELATED ARTICLES


