HomeAndhra Pradeshఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి అలర్ట్.. 9.5 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ.....

ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి అలర్ట్.. 9.5 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ.. నవంబర్ నుంచి అమలు

AP Minister Kondapalli Srinivas On NSA Pensions: ఏపీలో 9.5 లక్షల మంది పింఛన్‌దారులకు డీబీటీ చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ నెల నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పింఛన్ డబ్బుల్ని నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద గజపతినగరం మండలంలో లబ్ధిదారులకు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేశారు. నవంబర్ నుంచి అందరికి డబ్బలు అకౌంట్‌లో జమ చేస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments