AP Minister Nadendla Manohar On Paddy Procurement: ఏపీలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సజావుగా ధాన్యం సేకరణకు సన్నద్ధం కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, గోనె సంచుల లభ్యత, రవాణా, మిల్లింగ్, నిల్వలు, నాణ్యత నియంత్రణ, ఐటీ వ్యవస్థలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి, ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా, సకాలంలో సేకరణ ప్రక్రియను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి.
ఏపీలో ధాన్యం సేకరణపై కీలక నిర్ణయం.. రైతుల కష్టాలకు చెక్, మంత్రి కీలక ఆదేశాలు
RELATED ARTICLES


