AP Dwcra Women Home Aya Geriatric Caretaker: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు హోమ్ ఆయా-జెరియాట్రిక్ కేర్ టేకర్ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. సెర్ప్ ద్వారా డ్వాక్రా మహిళలకు ఈ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది.
ఏపీలో డ్వాక్రా మహిళలకు హోమ్ ఆయా శిక్షణ.. ఆసక్తి ఉన్నవారికి ఛాన్స్, ఉచిత వసతి సదుపాయం
RELATED ARTICLES


