HomeHeadlinesఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 2,050 పోస్టులు, దరఖాస్తు వివరాలివే!

ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 2,050 పోస్టులు, దరఖాస్తు వివరాలివే!

Andhra Pradesh Police Recruitment 2026 Si And Constable Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏపీలో పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు, ఫైర్, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాల్లో 2,050 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. అభ్యర్థులు పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానాన్ని పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments