Andhra Pradesh Schools Holiday On Thursday: ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వాయుగుండం ప్రభావం చూపిస్తోంది. గత నాలుగు రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు.. ఇవాళ కూడా వర్ష ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చదవిే పాఠశాలల తాజా సూచనల్ని గమనించాలని ప్రభుత్వం సూచించింది. ఇటు వర్ష ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించారు.
ఏపీలో ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు.. మొత్తం 8 జిల్లాల్లో, తల్లిదండ్రులకు అలర్ట్!
RELATED ARTICLES


