HomeAndhra Pradeshఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాను విమర్శించను.. ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది: ఏబీ వెంకటేశ్వరరావు

ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాను విమర్శించను.. ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది: ఏబీ వెంకటేశ్వరరావు

Ab Venkateswara Rao Comments On Vangaveeti Radha Krishna: విజయవాడ మేయర్ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న వంగవీటి రాధాపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా రాధాతో పరిచయం కొనసాగుతూనే ఉందన్నారు.రాధాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయనని.. తమఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే కుట్ర జరుగుతోందన్నారు. సరికొత్త విజయవాడ నిర్మాణమే తన లక్ష్యమన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments