HomeNation and Worldఇరాన్‌పై 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' MOAB‌ను ప్రయోగించడానికి అమెరికా సిద్ధం.. సంచలన నివేదిక

ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ MOAB‌ను ప్రయోగించడానికి అమెరికా సిద్ధం.. సంచలన నివేదిక

దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతోన్న అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కీలక మలుపు తీసుకుంటుందా? అగ్రరాజ్యం దాడికి పెద్ద ప్లానింగ్‌లో ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా, అత్యంత శక్తివంతమైన బాంబును ఇరాన్‌పై ప్రయోగించడానికి అమెరికా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ సంచలన నివేదికను వెల్లడించింది. గతంలో ఈ బాంబు మొదటిసారి అఫ్గన్‌పై అమెరికా సైన్యం ప్రయోగించింది. అప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments