HomeSports'ఇదే నా చివరి వన్డే ప్రపంచకప్..': విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రకటన!

‘ఇదే నా చివరి వన్డే ప్రపంచకప్..’: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రకటన!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు భావోద్వేగ ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ భారత్ తరఫున తనకు చివరిదని స్పష్టం చేశాడు. 54 వన్డే శతకాలతో అత్యధిక సెంచరీల రికార్డును కలిగి ఉన్న కోహ్లీ, కప్పు గెలవడానికి తన శక్తివంచన లేకుండా శ్రమిస్తానని చెప్పాడు. రోహిత్ శర్మ కూడా మరో ప్రపంచ కప్ సమరానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ ‘రో-కో’ జోడీ ఆఖరి వరల్డ్ కప్ సమరంపై ఉత్కంఠ నెలకొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments