ఇథనాల్ కలిపి పెట్రోల్ వినియోగంపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సాధారణ పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేసి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, దీని వల్ల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్లు వైఫల్యం సమస్య ఎదురవుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనం విక్రయించే పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా ఇథనాల్ శాతం బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దీనిని విచారించడానికి నిరాకరించింది.
ఇథనాల్ శాతాన్ని పెట్రోల్ బంకులు వెల్లడించాలా? పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
RELATED ARTICLES


