స్ధానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎన్వీసీలపై వివాదం చెలరేగుతోంది. దీంతో ఈ నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ రెండు అవసరం లేదని, మిగిలిన అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. వీటి కోసం నామినేషన్లు ఆపొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో పాటుగా 19 చోట్ల తమ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని, వీటి గడువు పెంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.
ఆ 19 మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేత.. ఎన్‌వోసీలు, నో డ్యూస్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన
RELATED ARTICLES


