విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదాన్ని ఇంటి నుంచే పొందవచ్చు. పండుగ సమయంలో ఆలయానికి వెళ్లలేని భక్తులకు ఇది చాలా మంచి వార్త. దేవస్థానం, తపాలా శాఖ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని తమ ఇంటికే పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ డెలివరీల కోసం ఆలయ మహా మండపం ఆరో అంతస్తులో సుమారు లక్ష కిట్లను అధికారులు ప్రిపేర్ చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రసాదం డెలివరీ జరుగుతుంది. గుడికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న భక్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంటి నుంచే కనకదుర్గమ్మ ప్రసాదం బుక్ చేసుకోండిలా.. రూ.116 చెల్లిస్తే చాలు
RELATED ARTICLES


