HomeTELANGANAఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్‌‌‌కు ఘన నివాళి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ

ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్‌‌‌కు ఘన నివాళి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశానికి, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సహాకారం, సేవలను ఆయన కొనియాడారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments