HomeLifestyleఆరోగ్యమని తెలిసినా రాగిపిండి తినట్లేదా, స్వీట్ పొటాటోతో కలిపి పరాఠా చేస్తే ముక్క కూడా వదలరు

ఆరోగ్యమని తెలిసినా రాగిపిండి తినట్లేదా, స్వీట్ పొటాటోతో కలిపి పరాఠా చేస్తే ముక్క కూడా వదలరు

ఎముకలు, పళ్ళు బలంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి కావాలి. రాగుల్లోని కాల్షియం ఎముకలు, పళ్ళని బలంగా మారుస్తుంది. అంతేకాకుండా, రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఉదయాన్నే రాగి జావ, రొట్టెలు తింటే కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది వరమని చెప్పొచ్చు. రాగిపిండి తీసుకోవడం వల్ల మరో ముఖ్య లాభమేంటంటే ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని నెమ్మదిగా చేస్తుంది. దీంతో ఇన్సులిన్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. కాబట్టి, షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇందులోని ఐరన్ అనీమియా సమస్యరాకుండా చేస్తుండి. అలానే ఫైబర్, జీర్ణవ్యవస్థని హెల్దీగా మారుస్తుంది. రాగుల్లోని గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తపోటుని అదుపు చేస్తాయి. దీంతో గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఇన్ని లాభాలున్న రాగులని మనం రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. అయితే, వీటిని ఎంతసేపు జావ, రొట్టెలా కాకుండా కాస్తా టేస్టీగా చేసుకోవాలనుకుంటే రాగి, స్వీట్‌పొటాటో పరాఠాలా చేసుకుని తినొచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments