HomeTELANGANAఆక్రమణలపై హైడ్రా మరో భారీ ఆపరేషన్.. మాదాపూర్‌లో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్

ఆక్రమణలపై హైడ్రా మరో భారీ ఆపరేషన్.. మాదాపూర్‌లో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్

అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా మరోసారి ఆపరేషన్ చేపట్టింది. కబ్జారాయుళ్ల నుంచి వందల కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మాదాపూర్ ఖానామెట్ గ్రామంలో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడింది. స్థానిక రెవెన్యూ అధికారులు చేసిన విజ్ఞ‌ప్తి మేరకు హైడ్రా కమిషనర్ రంగ్‌నాథ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకుని.. ఆక్రమించి భూమిలో కబ్జాకోరుల వేసిన షీట్లను తొలగించి, ప్రభుత్వ హెచ్చరికలు బోర్డు పెట్టారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments