మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగపురానికి చెందిన 60 మంది మూడు ఆటోల్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీరానికి విహారయాత్రకు వెళ్లారు. వీరంతా తెలంగాణ ప్రాంతంలో బేల్దారి పనులు చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి సొంతూరికి వస్తారు. మళ్లీ తిరిగి వెళ్లేముందు పాకల బీచ్లో సముద్రస్నానం చేయడం వీరి ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది అమావాస్య రోజున వద్దన్నా వెళ్లి చివరికి శవాలై తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అమావాస్య రోజు వద్దన్నా వెళ్లారు.. చివరికి శవాలై తేలారు.. పాకల తీరంలో విషాదం!
RELATED ARTICLES


