Bandla Ganesh On Raghu Rama Krishna Raju: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై పొగడ్తల వర్షం కురిపించారు. రఘురామ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోపై స్పందించ గణేష్.. రఘురామ పోరాటం గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో రఘురామ ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా రఘురామ పోరాటం చేశారన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు.. రఘురామకృష్ణరాజుపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
RELATED ARTICLES


