HomeBusinessఅదానీ గ్రూప్‌లో వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన జీక్యూజీ పార్ట్‌నర్స్.. హిండెన్‌బర్గ్ సంక్షోభంలో ఆదుకొని...

అదానీ గ్రూప్‌లో వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన జీక్యూజీ పార్ట్‌నర్స్.. హిండెన్‌బర్గ్ సంక్షోభంలో ఆదుకొని ఇప్పుడిలా!

GQG Stake Sale Adani Stake Sale: 2023 జనవరిలో అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై విడుదల చేసిన రిపోర్ట్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దెబ్బకు అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. కొన్ని రోజులు పతనం కొనసాగింది. సరిగ్గా అదే సమయంలో అదానీ గ్రూప్‌ను ఆదుకున్న జీక్యూజీ పార్ట్‌నర్స్ భారీగా పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలిచింది. అదే సంస్థ ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాల్ని తగ్గిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 5 కంపెనీల్లో సుమారు రూ. 8 వేల కోట్లకుపైగా విలువైన వాటా తగ్గించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments