HomeHeadlinesఅత్యవసర చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌కు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఎయిర్‌లిఫ్ట్

అత్యవసర చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి దుబాయ్‌కు కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఎయిర్‌లిఫ్ట్

పశ్చిమాసియా గగనతలంలో బుధవారం చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసిన సంగతి తెలిసింది. విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ ప్రయత్నించడంతో.. కాక్‌పీట్‌లో ఉన్న భారతీయ పైలట్ అతడ్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే పదునైన ఆయుధంతో స్మిత్ మచ్ఛర్‌పై అతడు దాడిచేశాడు. అయినా సరే స్మిత్ అతడి ప్రయత్నాలను నిలువరించి, 180 మంది ప్రాణాలను కాపాడాడు. యావత్తు ప్రపంచం ఆయనను హీరోగా కీర్తిస్తోంది. ప్రస్తుతం ఆయనను వైద్యం కోసం దుబాయ్‌కు తీసుకెళ్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments